Name of Complainant | |
Date of Complaint | September 26, 2021 |
Name(s) of companies complained against | Icon solutions |
Category of complaint | Internet Services |
Permanent link of complaint | Right click to copy link |
Share your complaint on social media for wider reach | |
నేను ఒక విద్యార్థిని ఫోన్ లో ఆన్లైన్ జాబ్ అని నాకు మెసేజ్ వచ్చింది సరే కదా అని నేను అప్లై చేశాను అప్లై చేశాను నన్ను ఫోటో సిగ్నేచర్ ఆధార్ కార్డు అని అడిగారు అని చెప్పారు సరే కదా అని నేను ఇచ్చాను అని చెప్పారు వదిన ఫోటో ఎడిట్ చేశారు అగ్రిమెంట్ సరిగ్గా చెప్పలేదు చెప్పకుండా టార్గెట్ ఇచ్చారునేను నేను నాకు ఫోన్ చేసిన వాళ్లని పనిచేయకపోతే ఇచ్చిన సమయంలో మనీ ఏమైనా పే చేయాలి అని అడిగాను అవసరం లేదని చెప్పారు అలా అని నేను ఒప్పుకొని పని చేశాను ఇది వేరే కంపెనీ నుండి అలాగే అనివార్య కారణాల అలా అని నేను ఒప్పుకొని పని చేశాను నేను వేరే కంపెనీ నుండి అలాగే నేను దానికి అప్లై చేశాను జాబ్ బాలు అకౌంట్ బ్లాక్ అయింది అని నా దగ్గర 8000 రూపాయలు తీసుకున్నారు 8000 రూపాయలు కట్టకపోతే అని బెదిరించారు ₹8000 కట్టిన తర్వాత మళ్లీ లాయర్ నుండి ఫోన్ వచ్చింది 18 రూపాయలు కడితే తీసుకుంటామని చెప్సింది బ్లాక్ మెయిల్ చేశారు ఇలాగే వేరే మెసేజ్ వచ్చాయి ఇప్పుడు నేను ఏం చేయాలో నాకు తెలియడం లేదు మీరు నాకు సహాయం చేయాలని కోరుకుంటున్నాను.
Image Uploaded by Santhi: