Name of Complainant | |
Date of Complaint | August 31, 2022 |
Name(s) of companies complained against | safety loan |
Category of complaint | Cyber Crime |
Permanent link of complaint | Right click to copy link |
Share your complaint on social media for wider reach | |
sir, నేను safety loan అనే app ద్వారా 9196 లోన్ తీసుకున్నాను.. నాకు ఇచ్చింది కేవలం 5150 రూపాయలు మాత్రమే, నన్ను నేను లోన్ తీసుకున్న రోజునుండి సరిగ్గా 6 రోజులకి ఫోన్ చేసి ఇబ్బందిపెట్టారు. అయిన నేను అదేరోజు 4506రూ” కట్టాను. అయిన నా whatsapp యొక్క ఫోటోని తీసుకొని దానిపక్కన బొమ్మలను పెట్టి నా contact list లో వున్న వాళ్లకు పంపాడు… ఇప్పుడు నేనేం చెయ్యనుlucky speed loans app. నా పక్కనవున్న వ్యక్తి ఒక ఐ.పీ.స్ అధికారి.. నా వల్ల అతని యొక్క పరువు ఏమైతుందో అని భాధగా వున్నాను. నేను ఇప్పుడు ఏంచెయ్యగలను..sir.. మీరే నన్ను రక్షించాలి????
Image Uploaded by Dharavath shiva prasad: