Name of Complainant | |
Date of Complaint | May 8, 2024 |
Name(s) of companies complained against | Learn n earn |
Category of complaint | Internet Services |
Permanent link of complaint | Right click to copy link |
Share your complaint on social media for wider reach | |
Learn n Earn అనేది ఒక fuard company, ఈ కంపెనీ వాళ్ళు మొదట మన details ani అడుగుతారు, mottom data mottom నింపుతం, తర్వాత ఆన్లైన్ లో క్లాసులు, పంపిస్తనూరు, వినకపోతే, money pay చెయ్యాలి అంటారు, మీ పైన లీగల్ కేసులకు పెడతాం.. అంటారు…తొందరపడి ఏ ఒక్కరూ కూడా money pay ,vaddu, ఎవడికి దొబ్బడు…మీకు మీ ఫ్రెండ్స్ కి తెలియజేయండి
Image Uploaded by Bhavani prasad: