Name of Complainant | |
Date of Complaint | September 10, 2023 |
Name(s) of companies complained against | Hotel Sai Siddhartha, maharani peta, opp Simhadri hospital |
Category of complaint | Hotels & Restaurants |
Permanent link of complaint | Right click to copy link |
Share your complaint on social media for wider reach | |
హోటల్ సాయి సిద్ధార్థ లో నేను చికెన్ దమ్ బిర్యాని రెండు పార్సెల్ తీసుకున్నాను ఒక్కొక్కటి ₹160.
ఈ రెండు పార్సెల్ కి 320 రూపాయలు క్యాష్ ఇచ్చాను .ఆ పార్సెల్ తీసుకొని ఇంటికి వచ్చి చూడగా ఒక parcel చికెన్ దమ్ బిర్యాని కరెక్ట్ గా ఉంది.
వేరొక పార్సెల్ లో only biryani chinna చికెన్ పీస్ చిన్న పీస్ ఒకటేసారు అంటే చికెన్ దమ్ బిర్యాని కి ఇవ్వాల్సినంత బిర్యాని గాని చికెన్ గాని క్వాంటిటీ గాని క్వాలిటీ గాని హైస్నిక్ కండిషన్ ఏమీ లేదు మొదటి ప్యాకింగ్ లో చికెన్ దమ్ బిర్యాని పీసులు మూడు నాలుగు వేశారు రెండో ప్యాకింగ్ లో అసలు వేయలేదు ఒక సింగల్ పీస్ మాత్రం వేశారు ఈ విధంగా పార్సెల్ తీసుకునే కస్టమర్స్ హోటల్ సాయి సిద్ధార్థ కృష్ణ నగర్ మహారాణిపేట ఆపోజిట్ సింహాద్రి హాస్పిటల్ విశాఖపట్నం డోర్ నెంబర్ 15-12-21/1 ఇలా రోజుకి ఎంతోమంది మోసపోతున్నారు నాలాగా సో దయుంచి విశాఖపట్నం ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ వారికి విన్నవించినది ఏమనగా ఆ హోటల్ పై చర్యలు తీసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను నమస్తే.
Cheating చేస్తూ ఇలా ఎందుకు ఇచ్చారు అని అడిగితే కంప్లైంట్ ఇస్తే ఇచ్చుకోండి ఏం చేసుకుంటారో చేసుకోండి అని geera సమాధానం ఇస్తున్నారు సో ఆ హోటల్ కి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ రైడింగ్ పెట్టి ఒకసారి పర్యవేక్షిస్తే మా విశాఖపట్నం కస్టమర్స్ ప్రజలు అందరి తరపున కోరుకుంటున్నాను ఇట్లు మోసపోయిన బాధితులు.