Name of Complainant | |
Date of Complaint | August 23, 2023 |
Name(s) of companies complained against | |
Category of complaint | E-Com & Retail |
Permanent link of complaint | Right click to copy link |
Share your complaint on social media for wider reach | |
హలో టీమ్. Iam Naga Ramchander brandclothing.myshopline.com వెబ్‌సైట్ నుండి 1198 రూపాయల 4 షర్ట్ ప్యాక్‌ని ఆర్డర్ చేసాను. కానీ 3 మాత్రమే వచ్చాయి. మరియు 3 ఉపయోగించినవి మరియు చిరిగిన చొక్కాలా వున్నవి అందుకున్నాను. ఒరిజినల్ చొక్కా ఫోటో మరియు స్వీకరించినది పూర్తిగా భిన్నంగా ఉంది, వారు ప్రజలను తారుమారు చేసారు, మరియు మోసం చేసారు. దయచేసి వాటిని వాపసు తీసుకొని నా డబ్బులు నాకు ఇప్పించగలరాని నా విన్నపము..
Image Uploaded by Y Naga Ramachander: