Name of Complainant | |
Date of Complaint | October 31, 2023 |
Name(s) of companies complained against | Trivarga foods & beverages |
Category of complaint | Railways |
Permanent link of complaint | Right click to copy link |
Share your complaint on social media for wider reach | |
రైలు నంబరు 09716
తేదీ :31:10:2023
తిరుపతి నుండి విజయవాడ వెళ్తున్న మమ్మల్ని త్రివర్గ ఫుడ్స్ సేల్స్ మెన్ సంప్రదించారు. చపాతి ధర 50/- రూపాయిలు మాత్రమే వుండగా, మా వద్ద 60/- రూపాయిలు తీసుకోవడం జరిగింది.