Ziva Soluation Fraud

Name of Complainant Raviteja
Date of ComplaintNovember 5, 2022
Name(s) of companies complained against
Category of complaint Cyber Crime
Permanent link of complaint Right click to copy link
Share your complaint on social media for wider reach
Facebooktwitterredditpinterestlinkedinmail
Text of Complaint by Raviteja:

నా పేరు రవితేజ సార్ నేను డిప్లొమా స్టూడెంట్ నీ ఇంట్లో సిట్యుయేషన్ వాళ్ళ చదువుకుంటూనే ఏదో ఒక పని చేసుకుంటూ ఉండాల్సిన పని సార్ ఎందుకంటే మా లాంటి middle class వాళ్లకి ఇవ్వని తప్పావ్ కాబట్టి ఆలాంటి పరిస్థితి లో నేను ఏదైనా part time job చేదాం అని సెర్చింగ్ చేస్తుంటే Ziva Soluation అనే Website లో లాగిన్ అయ్యాను అపుడు ఒక పర్సన్ కాల్ చేసి whatsapp లో details పంపిస్తాను అన్నారు ఓకే అన్నాను నా singature and adhar photo అడిగినారు నేను అది అతనికి పంపించాను దీనికి ముందు నాకు 11 months Aggriment అని కానీ rule అని కానీ నాకు అతను తెలియజేనే లేదు అండి నేను తరువాత దీని గురించి నేను తెలుసుకున్న అది fake అని నేను తిరిగి వాళ్ళ కి కాల్ చేస్తే మల్ల నాకు ఆ నెంబర్ working లో లేదు అని వచ్చింది next day morning aggriment అంటు send చేసారు మళ్ళా మూడు రోజులకి నాకు అడ్వకేట్ అంటు mails కాల్స్ చేస్తూ నన్ను ఎంతో మానసికంగా భయానికి గురించేస్తున్నారు దయచేసి నాకు ఏదైనా ఒక సొల్యూటైన్ చెప్పమని నా ప్రార్ధన మా cusine police so పోలీస్ స్టేషన్ లో complaint ఇచ్చిన but అయినా మీ యొక్క సాయం కోరుకుంటున్నాను సార్ ప్లీజ్ హెల్ప్ మీ

Image Uploaded by Raviteja:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *