Tata sky

Name of Complainant Suresh
Date of ComplaintOctober 3, 2020
Name(s) of companies complained against
Category of complaint Electronic Appliances
Permanent link of complaint Right click to copy link
Share your complaint on social media for wider reach
Facebooktwitterredditpinterestlinkedinmail
Text of Complaint by Suresh:

  • నాకు unisyn enterprise నుంచి కాల్ చేశారు ఏమని అంటే 2045 రూపాయలు కడితే టాటా స్కై డిష్ కనెక్షన్ రెండు నెలలు మరియు amajon firetvstik ఫ్రీ గా ఇస్తమన్నా రు. కనెక్షన్ పెట్టిన 1 నెలతరువాత కాల్ చేస్తే మేము 1month మాత్రమే చెప్పాము అన్నారు. మరి amajon firetvstik అడిగితే మి ఏరియా availability లేదు అని అంటున్నారు నా ఫోన్ కూడా block లిస్ట్ లోపెట్టారు custmor care ki phone చేస్తే అది dealer offer మాకు తెలియదు అంటున్నారు నా సమస్య పరిష్కరించ గాలరు. నా దగ్గర వాళ్లు కాల్ చేసిన రికార్డింగ్ లు ఉన్నాయి payment sliplu వున్నాయి

Image Uploaded by Suresh:

Tata sky

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *