Name of Complainant | అయిల నాగమణి |
Date of Complaint | August 30, 2023 |
Name(s) of companies complained against | మూన్ క్లోత్స్ బౌతిక్యూ |
Category of complaint | Internet Services |
Permanent link of complaint | Right click to copy link |
నాపేరు అయిల నాగమణి నేను 1200 విలువగల 2 చీరెలు 2జాకెట్స్ ని ఆర్డర్ చేశాను 26/08/2023 వ తారీకున డెలివరి తీసుకుని ఓపెన్ చేయగా 2చీరెలు మాత్రమే ఉన్నాయ్ ఆచీరెలు పాతవి వాడివదిలేసిన చీరెలు చినిగిన చీరెలు పంపించారు నాకు రావలసిన కొత్త చీరెలు రాలేదు నేను చీరలు ఆర్డర్ చేస్తే చిరిగివ్నాఅదిన చీరలు పంపించారు was last modified: August 30th, 2023 by Consumer Court
Read More...