RUMMY TIME GAMING APP

Name of Complainant B mani kumar
Date of ComplaintFebruary 12, 2025
Name(s) of companies complained against ,
Category of complaint Cyber Crime
Permanent link of complaint Right click to copy link
Share your complaint on social media for wider reach
Facebooktwitterredditpinterestlinkedinmail
Text of Complaint by B mani kumar:

ఈ రమ్మీ టైం గివింగ్ ప్లాట్ఫారం మొదటిలో స్వల్ప లాభాలు చూపించి వారి మాయలో పడేలా చేసి యువత అప్పులు పాలే కుటుంబాలు రోడ్డున పడి చివరకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.
ఈ విధంగా వీళ్ళు ప్రతి ఒక్క ప్లేయర్ దగ్గర నుంచి డిపాజిట్ చేసిన నగదు మొత్తాన్ని వీళ్లు కమిషన్ రూపంలో లాభాలను పొందుతున్నారు.
ఉదాహరణకు ఒక 100 ఆటగాళ్లు ఒక వెయ్యి రూపాయలు చొప్పున మొత్తం లక్ష రూపాయలు డిపాజిట్ చేస్తే వీళ్ళు 15% కమిషన్ తీసుకుంటున్నారు అట్లా ఇది గేమ్ యొక్క నెంబర్ ఆఫ్ టైమ్స్ రొటేషన్ అయ్యింది అంటే ఈ పెట్టిన లక్ష రూపాయలు కచ్చితంగా వీల్ కి కమిషన్ రూపంలో డైరెక్ట్ అవుతుంది.
అసలు ఈ యాజమాన్యం ఎవరు? జనాల దగ్గర నుంచి నగదు డిపాజిట్ చేపించుకొని కమిషన్ రూపంలో వాళ్ళు తీసుకొని కొంత టాక్స్ గవర్నమెంట్ కి చెల్లించిన వీళ్లు నిర్వహించడానికి అనుమతులు ఇవ్వడం వల్ల జరిగే అనర్ధాలు ఏమిటి అంటే యువత ఆత్మహత్యలు ప్రతిరోజు కేవలం బ్యాన్ చేసినటువంటి తెలుగు రాష్ట్రాల్లోనే అనేకమంది ఆత్మహత్యలు చేసుకున్నారు.

ఇది ఇలా ఉంటే యువత గాని స్టూడెంట్ గాని ఎంప్లాయిస్ గాని ప్రతి ఒక్కరూ వీళ్ళ మాయలో ఉన్నారు దీనివల్ల దేశం ఆర్థికంగా ఎంత నష్టపోతుందనేది కూడా గమనించాలి అదేవిధంగా ఈ ఆన్లైన్ గేమ్ ప్లాట్ఫారం వల్ల యువత జీవితాలు సర్వనాశనం అవుతున్నాయి.
తక్షణమే వీటిని బ్యాన్ చేయాలని కోరుకుంటున్నాము.
దీనికి సంబంధించి పూర్తి వివరాలు సేకరించి ఉన్నాను
ఇలా ఆగడాలు ఇదే విధంగా సాగితే కోట్లాది రూపాయలు దేశం దాటి ఎటు పోతుందో కూడా తెలియని పరిస్థితుల్లో ఉంది.
లోన్ ఆప్స్ కాదు డ్రగ్స్ కాదు టెర్రరిజం కాదు దానికంటే కూడా చాలా ప్రమాదకరంగా ఈ యాప్ వల్ల అనేక అనర్ధాలు జరుగుతున్నాయి.
తక్షణమే వీటిని బ్యాన్ చేయాల్సిందిగా కోరుచున్నాము

Image Uploaded by B mani kumar:

RUMMY TIME GAMING APP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *