Name of Complainant | |
Date of Complaint | July 13, 2022 |
Name(s) of companies complained against | https://www.fastrentcar.xyz/index/index/index.html |
Category of complaint | Investments |
Permanent link of complaint | Right click to copy link |
Share your complaint on social media for wider reach | |
https://www.fastrentcar.xyz/ ఇది వారు షేర్ చేసిన వెబ్‌సైట్ లింక్ మరియు ఉత్తమ రోజువారీ రాబడి కోసం పెట్టుబడి పెట్టమని ప్రజలకు చెప్పారు ఎంత ఎక్కువ పెట్టుబడి పెడితే అంత లాభం అని చెప్పారు ఈ ప్రక్రియలో చాలా మంది చేరారు మరియు వారు డబ్బు మరియు కొన్ని రోజుల సమయాన్ని పెట్టుబడి పెట్టారు పెట్టిన తర్వాత ఈ సైట్ పై నమ్మకం కలిగించేందుకు కొన్ని రోజులు అమౌంట్ withdrawal ఇచ్చారు బాగా నమ్మకం కలిగిన తర్వాత నేను మొత్తం 365000 రూపాయలు పెట్టుబడి పెట్టాను 43000 withdrawal చేసాను తర్వాత 7/7/2022 తేదీన మీకు అమౌంట్ withdrawal కావాలంటే మీరు కొన్ని ప్రోడక్ట్స్ తీసుకోవాలి అని అన్నారు ప్రోడక్ట్స్ తీసుకున్న తర్వాత 9/7/2022 తేదీన నైట్ సైట్ close చేసారు దయచేసి ఈ మోసగాళ్లను పట్టుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వండి please sir నాలాగే నేను వున్న group లో సుమారు 500 మంది మోసపోయారు please help me sir
Image Uploaded by Ch Durga: