నా పేరు దోరేపల్లి శోభన్ కుమార్ నేను నల్గొండ జిల్లా కేంద్రానికి చెందిన వాడిని.నేను దివ్యాంగుడిని మరియు నిరుద్యోగి కావున నేను ఆన్లైన్ లో జాబ్ కోసం సెర్చ్ చేశాను.తేది 3-6-2020 న ఒక వ్యక్తి నాకు ఫోన్ చేసి ఉద్యోగం ఇస్తాను అని దానికి ముందు మా కంపెనీ నుండి ఫోన్ వస్తుంది ఎలాంటి సందేహాలు అడగొద్దు.కేవలం నేను అంగీకరిస్తున్నారు అని చెప్పు అన్నాడు అలాగే నా ఆధార్ కార్డ్ సిగ్నేచర్ పంపామన్నడు.నేను పంపించాను.పని వివరాలు చెప్పకుండానే నాకు ఒక అగ్రిమెంట్ పంపించారు.ఆ అగ్రీమేట్లో అది MYC కంపెనీ గుజరాత్ అని తెలిసింది.కంపెనీ కెప్చ్చ్ వర్క్ కూడా కొంతకాలం చేసా కానీ కంపెనీ రూల్స్ నచ్చక అకౌంట్ క్లోజ్ చెయ్యమని అడిగాను.కంపెనీ వాళ్ళు నన్ను బెదిరిస్తున్నారు పెనాల్టీ 16000 రూ. చెల్లించమని లేకపోతే కోర్టు లో కేజ్ వేసి 100000 రూ చెల్లించమని.రాజ్ గాంధీ lawentity వెబ్సైట్ చెందిన వ్యక్తి నాకు మెసేజ్ చేసి బెదిరిస్తున్నారు.రాజ్ గాంధీ అతని అనుచరులు నన్ను బెదిరిస్తున్నారు.నన్ను బెదిరించి నా నుండి 7550 రూ. తీసుకున్నారు.MYC కంపెనీ అండ్ lawentity రాజ్ గాంధీ నన్ను వేధిస్తున్నారు మానసికంగా.దయచేసి నా సమస్యను పరిష్కరించగలరు.వీరి నుండి నన్ను రక్షించుమని కోరుతున్నాను