Name of Complainant | |
Date of Complaint | June 14, 2022 |
Name(s) of companies complained against | BSNL |
Category of complaint | Banking |
Permanent link of complaint | Right click to copy link |
Share your complaint on social media for wider reach | |
సార్ , 10. 06. 2022 తేదీనా నేను నా మొబైల్ నెంబర్ 8985125816 కు 186 రూపాయల అమౌంట్ కు రీచార్జి చేయగా బ్యాంకు అకౌంట్ నుండి అమౌంట్ కట్ అయింది గాని రీఛార్జ్ కాలేదు.ఈ విషయమై నేనును 12.06. 2022 న కంప్లైంట్ చేయడమైనది. ఈ రోజు మీ ప్రతినిది నెంబర్ 8797630272 కాల్ చేశారు. మేము ఆఫిస్ లో ఉన్నామని తెలుపగా మీ వద్ద స్మార్ట్ ఫోన్ ఉందా అని అడిగారు. స్మార్ట్ ఫోన్ కి మా అమౌంట్ రీచార్జి అమౌంట్ రీఫండ్ చేయడానికి సంబంధం ఏమిటో తెలియదు. …స్మార్ట్ ఫోన్ ఇంట్లో ఉందని తెలుపగా నెంబర్ తీసుకొని ఇంట్లో లేడీస్ తో ఫోన్ ద్వారా మాట్లాడి ఫోన్ లో ఆ యాప్ డౌన్లోడ్ చేయేఅంది. ఈ యాప్ డౌన్లోడ్ చేయండి అంటూ రిపీటెడ్ గ ఫోన్ చేసారు. ఇంట్లో ఉన్న లేడీస్ కు ఫోన్ లో మాట్లాడే సామర్థ్యం ఉంటుంది గాని… సాంకేతికంగా అందరు యాప్ డౌన్లోడ్ చేసుకునే సామర్థం ఉండదు. ఈ మాటర్ ని మా మిస్సెస్ మీ ప్రతినిధి కి తెలిపి ఈవినింగ్ 6. పీఎం తరువాత కాల్ చేయండి. మా వారు వస్తారు అని తెలుపగా… మీ ప్రతినిధి డిమాండ్ గా మాట్లాడి అమౌంట్ మీకు రాదు. చుడండి అంటూ ఇష్టానుసారం మాట్లాడారు.. దయచేసి వారి ని స్మూత్ గా మాట్లాడమని తెలుపగలరు. మరియు మా రీచార్జి అమౌంట్ రిఫండ్ చేయడానికి ఇంత ప్రాసెస్ అవసరమా ….
Image Uploaded by niranjan reddy: