Name of Complainant | |
Date of Complaint | April 17, 2022 |
Name(s) of companies complained against | DHANI FREEDOM CARD |
Category of complaint | Cyber Crime |
Permanent link of complaint | Right click to copy link |
Share your complaint on social media for wider reach | |
ఉన్నటు ఉండి నా కార్డ్ బ్లాక్ చేశారు, మీరు మొత్తము డబ్బులు కడితేనే తిరిగి కార్డ్ వాడుకునే వెసులుబాటు అని చెప్పారు.
నాకు కొన్ని ఆరోగ్య కారణాలతో మొత్తము చెల్లించలేదు ధని వాళ్ళు ఫోన్ చేసిన సమయంలో కూడా చెప్పాను ఐనా ఎవరు ఎవరో ఫోన్ చేసి మీ సిబిల్ తగ్గిస్తూ న్నాము…ఇంగ్లీష్,హిందీ రాకపోతే లోన్ ఎందుకు తీసుకున్నావు అని మాట్లాడుతున్నారు…
ఐనా నా వ్యక్తి గత సమాచరాన్ని ఇలా అందరికి ఇచ్చి నా వివరాలు బహిర్గతం చేశారు…
ఇప్పటికి నిను 23000 వేల రూపాయలకు 3శాతం వడ్డీ కడుతున్నాను అలాగే కార్డు వాడుకోక పోయిన నా వద్ద నుండి నెలకు 1000 ఛార్జ్ వసూలు చేస్తున్నారు…
పైగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ నువ్వు ఎక్కడ కంప్లెయింట్ చేసిన మాకు ఏమి కాదు నీలాంటి వాళ్ళను చాలా మందిని చూసినం అంటూ…మానసిక క్షోభ కు గురి చేస్తున్నారు …
నా వద్ద నుండి కార్డ్ బ్లాక్ చేసిన నెల నుండి నిను కట్టిన నెల రుసుములు,నా వ్యక్తి గత సమాచారాన్ని బహిర్గతం చేసి నా ఆర్థిక రేటు సిబిల్ ను తిరిగి పునరుద్ధరణ చేయాలి…
నిను కట్టవలసి ఉన్న బాకీ కట్టడానికి కొంచం సమయం ఇప్పించ గలరు…