Covertocash fraud fraud

Name of Complainant Khan
Date of ComplaintAugust 23, 2021
Name(s) of companies complained against
Category of complaint Cyber Crime
Permanent link of complaint Right click to copy link
Share your complaint on social media for wider reach
Facebooktwitterredditpinterestlinkedinmail
Text of Complaint by Khan:

నమస్కారము
విజయవాడ సి పి గారికి విన్నపము

నిరంజన్ రెడ్డి అని అతను ఆగస్టు పదో తారీఖున నాకు ఫోన్ చేసి ఆన్లైన్ జాబ్ అని చెప్పాడు ఒక ప్రాజెక్ట్ వర్క్ అని చెప్పాడు 15 రోజుల్లో మీరు పూర్తి చేయాలి అని చెప్పాడు.

సరే అని చెప్పి నేను ఆ వరకు మొదలు పెట్టాను మూడు రోజుల్లో కంప్లీట్ చేశాను.

ఆ వర్క్ అయిపోయిన తర్వాత.

మీకు శాలరీ రావాలంటే ఒక కోడ్ అనేది జనరేట్ చేసుకోవాలి అని వాళ్ళు మాకు మెసేజ్ పెట్టడం జరిగింది అలాగే అని మేము యూపీఐ డి ద్వారా చేసుకున్నాం ఆ తర్వాత వాళ్ళు 618 రూపాయలు కట్టాలి లేకపోతే నీకు శాలరీ రాదు అని చెప్పడం జరిగింది అలాగే అని మేము ₹618 రూపాయలు గూగుల్ పే ద్వారా వేయడం జరిగింది.

వాళ్లు మాకు ఒక లింక్ పంపడం జరిగింది
https:/paymentzguru.com ఈ లింకు లాగిన్ అయిన తర్వాత మినిమమ్ బ్యాలెన్స్ ఉంచాలి మీ అకౌంట్లో అని చెప్పారు వాళ్ళు 1690+6 రూపాయలు ఉంచాలి అని చెప్పారు వాళ్లు.

నాకు అనుమానం వచ్చి నేను వెబ్ సైట్ కి చెక్ చేశాను ఆ వెబ్సైట్ ఫేక్ గా గమనించాను ఆ వెబ్ సైట్ వాళ్ళు క్రియేట్ చేసి రెండు రోజులు అయింది.

ఎంతోమంది పేద ప్రజల దగ్గర మీకు జాబ్ ఉంది అని దోచుకుంటున్నారు దయచేసి ఇలాంటి వాళ్లకు మీరు పట్టుకుని శిక్షించాలని కోరుతున్నాను.
నమస్కారము
విజయవాడ సి పి గారికి విన్నపము

నిరంజన్ రెడ్డి అని అతను ఆగస్టు పదో తారీఖున నాకు ఫోన్ చేసి ఆన్లైన్ జాబ్ అని చెప్పాడు ఒక ప్రాజెక్ట్ వర్క్ అని చెప్పాడు 15 రోజుల్లో మీరు పూర్తి చేయాలి అని చెప్పాడు.

సరే అని చెప్పి నేను ఆ వరకు మొదలు పెట్టాను మూడు రోజుల్లో కంప్లీట్ చేశాను.

ఆ వర్క్ అయిపోయిన తర్వాత.

మీకు శాలరీ రావాలంటే ఒక కోడ్ అనేది జనరేట్ చేసుకోవాలి అని వాళ్ళు మాకు మెసేజ్ పెట్టడం జరిగింది అలాగే అని మేము యూపీఐ డి ద్వారా చేసుకున్నాం ఆ తర్వాత వాళ్ళు 618 రూపాయలు కట్టాలి లేకపోతే నీకు శాలరీ రాదు అని చెప్పడం జరిగింది అలాగే అని మేము ₹618 రూపాయలు గూగుల్ పే ద్వారా వేయడం జరిగింది.

వాళ్లు మాకు ఒక లింక్ పంపడం జరిగింది
https:/paymentzguru.com ఈ లింకు లాగిన్ అయిన తర్వాత మినిమమ్ బ్యాలెన్స్ ఉంచాలి మీ అకౌంట్లో అని చెప్పారు వాళ్ళు 1690+6 రూపాయలు ఉంచాలి అని చెప్పారు వాళ్లు.

నాకు అనుమానం వచ్చి నేను వెబ్ సైట్ కి చెక్ చేశాను ఆ వెబ్సైట్ ఫేక్ గా గమనించాను ఆ వెబ్ సైట్ వాళ్ళు క్రియేట్ చేసి రెండు రోజులు అయింది

Image Uploaded by Khan:

Covertocash fraud fraud

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *