Name of Complainant | |
Date of Complaint | December 29, 2023 |
Name(s) of companies complained against | BR HITECH THEATER, HITECH CITY, Hyderabad, MADHAPUR |
Category of complaint | Entertainment |
Permanent link of complaint | Right click to copy link |
Share your complaint on social media for wider reach | |
dear sir,
నేను BR HITECH THEATER(MADHAPUR, HITECH CITY, HYDERABAD), DEVIL సినిమా చూడడానికి 29/12/2023, morning show 11:00AM కి వెళ్తే Low class 50/- ticket అడిగాను. కానీ ticket ఇవ్వలేను. online లో తీసుకో అన్నారు. అయితే online లో show time అవ్వడం వలన booking అవ్వలేదు. online లో BOOKING అవ్వడం లేదు మీరు 50/- ticket ఇవ్వండి అని అడిగాను. నేను ticket ఇవ్వను లేదంటే high class కి వెళ్ళు అని వాళ్ళు అన్నారు. 50/- ticket ఎందుకు ఇవ్వరు అని అడిగితే కొట్టారు. నానా దుర్భాషలు మాట్లాడారు. డబ్బులు లేకపోతే పని చేసుకో లేదా begging చేసుకో అని అన్నారు. 50/- tickets counter లో ఇవ్వడం లేదు sir. ఎందుకు ఇవ్వడం లేదో అర్థం కావడం లేదు sir. సమగ్ర దర్యాప్తు జరిపించాలని కోరుతూఉన్నా sir. 🙏🙏🙏
మాలాంటి low class వాళ్ళు cinema చూడ కూడదా sir?
మీరు నాలాంటి పేదవాడు, మధ్యతరగతి ప్రజలకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాను sir. 🙏🙏🙏
Image Uploaded by Eswara rao: