| Name of Complainant | Durga Vakalapudi |
| Date of Complaint | August 30, 2025 |
| Name(s) of companies complained against | Flipkart |
| Category of complaint | Internet Services |
| Permanent link of complaint | Right click to copy link |
ముందుగా Instagram నుంచి వాలా టెలి గ్రామ సైట్న నన్ను తీసుకువెళ్లారు. ముందు 100 రీచార్జ్ చేయించి 190 రూపాయలు వెనక6icharu. తరువాత నుంచి వాలా ఆట మొదలు పెట్టారు. ముందుగా 500,1000,2000,అంటూ రీచార్జ్ చేయించి టాస్క్ లు కంప్లీట్ cheyamani బలవంతం చేశారు. మొత్తంగా నా నుంచి 1,35000 తీసుకున్నారు.ఇంకా ఒక టాస్క్ ఒక, టాస్క్ complate చేయాలి అంటూ నన్ను ఇబ్బంది పెడుతున్నారు.నా amount ni freeze chesaru. ప్లీస్ నా monay నాకు […]
Read More...