| Name of Complainant | |
| Date of Complaint | April 18, 2021 |
| Name(s) of companies complained against | Vi |
| Category of complaint | Cyber Crime |
| Permanent link of complaint | Right click to copy link |
| Share your complaint on social media for wider reach | |
Image Uploaded by Naresh Maganti:హాయ్ నా పేరు నరేష్ మాగంటి నాకు ఒక్క వారం క్రితం ఒక్క ఫోన్ కాల్ వచ్చింది vi Towers అనీ మీ స్థలంలో ఒక టవర్ సాంక్షన్ అయిందని ఫోన్ చేసి నా దగ్గర 40 వేల రూపాయలు తీసుకుంన్నరు దయచేసి వి ఐ వాళ్ళు సంప్రదించవలసినదిగా కోరుచున్నాము నా సమస్యని