Name of Complainant | |
Date of Complaint | April 20, 2022 |
Name(s) of companies complained against | వోల్కనో లోన్స్ |
Category of complaint | Banking |
Permanent link of complaint | Right click to copy link |
Share your complaint on social media for wider reach | |
నెను వ్యక్తిగత రుణం కోసం ఇంటర్ నెట్ లో వెతికాను.ఇంతలొ ఇస్టాగ్రామ్ లో వొల్కనో లోన్స్ అని ఒక ఆడ్ వచ్చింది నెను నా పాన్ కార్డు, ఆధార్ కార్డు మరియు బ్యాంకు ఖాతా నెంబరు కూడా ఎంటర్ చేసి లొన్ కి దరఖాస్తు చేసుకున్న మెదట వాల్లు న ఖాతా లో 1రూ.జమచేసారు.
న రుణం అర్హత మరియు తిరిగి ఎంత చెల్లించాలి దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఏవీ ఇవ్వకుండా మరుసటి ఉదయం (16/04/2022) రోజున నా ఖాతా లో 2500 జమచేసి (20/04/2022) రోజున 5000 చెల్లించాలి అని ఉంది ఇప్పుడు నేను ఏమ్ చేయాలి సార్.