Name of Complainant | |
Date of Complaint | September 7, 2022 |
Name(s) of companies complained against | వండర్ loan |
Category of complaint | Internet Services |
Permanent link of complaint | Right click to copy link |
Share your complaint on social media for wider reach | |
నా అనుమతిఅనుమతి లేకకుండా 9030 లోన్ తేదీ 9/08/22నా అకౌంట్ లొ వేశారు అది 7రోజులు తరువాత 15000 కట్టమన్నారు కానీ నేను కట్టలేదు ఇప్పటికి తేదీ 7/09/22 మొత్తం 45450 కట్టమంటున్నారు రోజుకి 1050 ఫైను వేస్తున్నారు. నా వేరే మార్గం లేదు ప్లీజ్ ఈ మోసాన్ని అరికట్టండి.నేను వండర్ లోన్ app లొ నా అనుమతిఅనుమతి లేకకుండా 9030 లోన్ తేదీ 9/08/22నా అకౌంట్ లొ వేశారు అది 7రోజులు తరువాత 15000 కట్టమన్నారు కానీ నేను కట్టలేదు ఇప్పటికి తేదీ 7/09/22 మొత్తం 45450 కట్టమంటున్నారు రోజుకి 1050 ఫైను వేస్తున్నారు. నా వేరే మార్గం లేదు ప్లీజ్ ఈ మోసాన్ని అరికట్టండి.నాకు న్యాయం చేయండి
Image Uploaded by Chandrarao: