Name of Complainant | |
Date of Complaint | October 23, 2022 |
Name(s) of companies complained against | Ziva Soluation |
Category of complaint | Cyber Crime |
Permanent link of complaint | Right click to copy link |
Share your complaint on social media for wider reach | |
సార్ తినానికి తిండి లేక అల్లాడే మాకు ఏదో చదువుతు నాలుగు రూపాయలు సంపాదించుకోవాలి అనే మా ఆశ మీద దెబ్బ తీసి ఇలా లేని కంపెనీస్ నేమ్స్ create చేసి fake mails పెడుతూ మళ్ళని mentally distrub చేస్తున్న ఇలాంటి వాళ్ళ పై చర్యలు మీరు తీసుకోకపోతే మాలాంటి middle nd upperclass వాళ్ళు చచ్చే పరిస్థితులు కూడా వస్తాయి Sir ప్లీజ్ దయచేసి చర్యలు తీసుకోండి Sir
Image Uploaded by Raviteja: